Random Video

Explosions in Udhampur | పాకిస్తాన్ డ్రోన్లనుగాల్లోనే తిప్పికొట్టిన భారత్ | Asianet News Telugu

2025-05-08 4,127 Dailymotion

జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్ ప్రాంతంలో గురువారం తెల్లవారుఝామున భారీ పేలుళ్లు వినిపించాయి. పాకిస్తాన్ నుండి అక్రమంగా ప్రవేశించిన అనేక డ్రోన్లను భారత వైమానిక రక్షణ వ్యవస్థ సమర్థంగా గుర్తించి, తక్షణమే తిప్పికొట్టింది.

#udhampur #indiapakistanwar #operationsindoor #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️